Saturday, September 9, 2017

తాళం


భార్య: ఎమండి...! నెను పాడతాను  మీరు తాళం వేస్తార?

భర్త: అలాగె మొదలెట్టు అని .... ఆవిడ పాట అందుకోగానె లేచి గధి భయట తాళం వేసి వెల్లిపోయాడు.

No comments: