పోలిక:
-------
చీమ: నీ వయసెంత?
ఏనుగు: ఐదేళ్ళు
చీమ: ఐదేళ్ళేనా? మరి ఇంత పెద్దగా కనిపిస్తున్నావేమిటీ?
ఏనుగు: నేను రోజూ కాంప్లాన్ తాగుతానులే. మరి నీ వయసెంత?
చీమ: ముఫ్ఫై ఏళ్ళు
ఏనుగు: ముఫ్ఫైయ్యా? ఇంకా చిన్నదానిలా కనిపిస్తున్నావ్?
చీమ: నేను సంతూర్ సబ్బు వాడతానులే.
Showing posts with label Animals. Show all posts
Showing posts with label Animals. Show all posts
Friday, November 17, 2017
Conversation between Ant and Elephant
Wednesday, September 6, 2017
Subscribe to:
Posts (Atom)