మీరు మనసారా నవ్వుకునే సునిశిత హాస్యం ఇది..
ఒక బాలుడు పార్లమెంట్ వీధిలో సైకిల్ పార్క్ చేశాడు..
బందోబస్తులో ఉన్న కానిస్టేబుల్ అతన్ని గద్దించాడు ఇలా.. _' ఏమిటి ఇక్కడ సైకిల్ పార్క్ చేశావ్?.. ఈ రోడ్డులో మంత్రులు, ఎంపీలు, వీఐపీలు తిరుగుతారు.. నీకు తెలుసా? '_
ఆ బాలుడు చాలా చాలా తేలికగా జవాబిచ్చాడు.. _' పరవాలేదు సర్.. సైకిల్ కు తాళం వేశాను_'
No comments:
Post a Comment