దయచేసి వినండి.
ఆమ్బులెన్స్ కు దారి ఇచ్చి ఒక ప్రాణిని కాపాడండి
అర్.టీ.సి. బస్సు కు వెంటనే దారి ఇచ్చి మీ ప్రాణం కాపాడుకోండి.
దయచేసి వినండి.
ఆమ్బులెన్స్ కు దారి ఇచ్చి ఒక ప్రాణిని కాపాడండి
అర్.టీ.సి. బస్సు కు వెంటనే దారి ఇచ్చి మీ ప్రాణం కాపాడుకోండి.
పోలిక:
-------
చీమ: నీ వయసెంత?
ఏనుగు: ఐదేళ్ళు
చీమ: ఐదేళ్ళేనా? మరి ఇంత పెద్దగా కనిపిస్తున్నావేమిటీ?
ఏనుగు: నేను రోజూ కాంప్లాన్ తాగుతానులే. మరి నీ వయసెంత?
చీమ: ముఫ్ఫై ఏళ్ళు
ఏనుగు: ముఫ్ఫైయ్యా? ఇంకా చిన్నదానిలా కనిపిస్తున్నావ్?
చీమ: నేను సంతూర్ సబ్బు వాడతానులే.
బ్రేకింగ్ జోక్
భార్య :- ఏమండీ !
మనం కూడా సీతా రాముడు లాగా ఇయర్ ఇయర్ పెళ్లి చేసుకుందామా..?
భర్త :- మరి మీ నాన్న కూడా సంవత్సరం సంవత్సరం కట్నం ఇస్తాడేమో అడుగు.
...
భార్య :-....... ఆ ఆ ?????
భార్య...
ఏమండీ! స్వర్గంలో భార్యాభర్తలను కలిసి ఉండనియ్యరంట!?
భర్త...
ఓసి పిచ్చిదానా! అందుకే దాన్ని స్వర్గం అంటారే!!!
భర్త: ఒసేయ్ పెరుగన్నంలో పెరుగే కనిపించడం లేదు.....
భార్య: నస పెట్టకుండా తినండి.. హైదరాబాద్ బిర్యానీలో హైదరాబాద్ ఉంటదేంటి ????
భార్య- ఏమండీ ! రేపు మనింటికి పేరంటానికి వచ్ఛే ఆడవాళ్ళ కి పసుపు కుంకుమ తో పాటు ఏమైనా ఇస్తే బావుంటుందండీ! ఏమివ్వను ?
భర్త - దాందేముంది . నా ఫోన్ నంబర్ ఇయ్యి.
భార్య : ఏమండీ ? పక్కింటాయన వాళ్ళ ఆవిడని పువ్వుల్లో పెట్టి చూసుకుంటాడంటా !
భర్త : ఆయనది పూల వ్యాపారమే...
నాది కారం పొడి వ్యాపారం...తీసుకు రమ్మంటావా ?