Tuesday, November 21, 2017

Husband feelings about wife :)

మగవాళ్ళందరూ స్వతహాగా దైర్యవంతులే
5 హారర్ సినిమాలు చూసినా భయపడరు
కానీ
భార్య నుండి 5 Missed Calls వస్తే మాత్రం భయపడి పోతారు.
ఇంత భయపెట్టిన ఆడవాళ్లు మాత్రం ఓ చిన్న బొద్దింకని చూస్తే చాలు హడాలి పోతారు
ఎంటో ఈ వింత...!!
������

ఏ పురుషుడైతే తన భార్య కు భయపడి ఉంటాడో ,
ఆతడు స్వర్గానికి వెళ్లి సర్వ‌ సుఖాలు అనుభవిస్తాడు.

ఏ పురుషుడైతే తన భార్యకు అస్సలు భయపడడో ,
ఆతడు భూమ్మీదనే స్వర్గ సుఖాలు అనుభవిస్తాడు.

ఓం తత్సత్ ������������������

మనం తినే ప్రతి మెతుకునూ భగవంతుడు నిర్ణయిస్తాడు . . .

కానీ  ... ఆ మెతుకు ... బిర్యానీయా . . సద్దన్నమా అనేది భార్య decide చేస్తుంది . .

��������������

Monday, November 20, 2017

Security vs common man

మీరు మనసారా నవ్వుకునే సునిశిత హాస్యం ఇది..��
ఒక బాలుడు పార్లమెంట్ వీధిలో సైకిల్ పార్క్ చేశాడు..
బందోబస్తులో ఉన్న కానిస్టేబుల్ అతన్ని గద్దించాడు ఇలా..  _' ఏమిటి ఇక్కడ సైకిల్ పార్క్ చేశావ్?.. ఈ రోడ్డులో మంత్రులు, ఎంపీలు, వీఐపీలు తిరుగుతారు.. నీకు తెలుసా? '_
ఆ బాలుడు చాలా చాలా తేలికగా జవాబిచ్చాడు.. _' పరవాలేదు సర్.. సైకిల్ కు తాళం వేశాను_' ��������

Friday, November 17, 2017

APSRTC

దయచేసి వినండి.
�� ఆమ్బులెన్స్ కు దారి ఇచ్చి ఒక ప్రాణిని కాపాడండి

�� అర్.టీ.సి. బస్సు కు వెంటనే దారి ఇచ్చి మీ ప్రాణం కాపాడుకోండి.

Conversation between Ant and Elephant

పోలిక:
-------
చీమ:  నీ వయసెంత?
ఏనుగు:  ఐదేళ్ళు
చీమ:  ఐదేళ్ళేనా? మరి ఇంత పెద్దగా కనిపిస్తున్నావేమిటీ?
ఏనుగు:  నేను రోజూ కాంప్లాన్ తాగుతానులే.  మరి నీ వయసెంత?
చీమ:   ముఫ్ఫై ఏళ్ళు
ఏనుగు:  ముఫ్ఫైయ్యా? ఇంకా చిన్నదానిలా కనిపిస్తున్నావ్?
చీమ:  నేను సంతూర్ సబ్బు వాడతానులే.
��������

Thinking of Software Engineer & wife

బ్రేకింగ్ జోక్ - between wife and husband

బ్రేకింగ్ జోక్​

​భార్య :- ఏమండీ !​
మనం కూడా సీతా రాముడు లాగా ఇయర్ ఇయర్ పెళ్లి చేసుకుందామా..?

భర్త :- మరి మీ నాన్న కూడా సంవత్సరం సంవత్సరం కట్నం ఇస్తాడేమో అడుగు.
...
​భార్య :-....... ఆ ఆ ?????

����������

��భార్య...
ఏమండీ! స్వర్గంలో భార్యాభర్తలను కలిసి ఉండనియ్యరంట!?

��భర్త...
ఓసి పిచ్చిదానా! అందుకే దాన్ని స్వర్గం అంటారే!!! ����

������������

భర్త: ఒసేయ్ పెరుగన్నంలో పెరుగే కనిపించడం లేదు.....

భార్య: నస పెట్టకుండా తినండి.. హైదరాబాద్ బిర్యానీలో హైదరాబాద్ ఉంటదేంటి ????������

��������������

భార్య- ఏమండీ ! రేపు మనింటికి పేరంటానికి వచ్ఛే ఆడవాళ్ళ కి పసుపు కుంకుమ తో పాటు ఏమైనా ఇస్తే బావుంటుందండీ! ఏమివ్వను ?
భర్త - దాందేముంది . నా ఫోన్ నంబర్ ఇయ్యి.��
��������������

భార్య : ఏమండీ ? పక్కింటాయన  వాళ్ళ ఆవిడని పువ్వుల్లో పెట్టి చూసుకుంటాడంటా !                
భర్త : ఆయనది పూల వ్యాపారమే...
నాది కారం పొడి వ్యాపారం...తీసుకు రమ్మంటావా ?
����������������������

Wife day

ఈ రోజు పెళ్ళాల దినోత్సవం
మిత్రులారా ఈరోజు మనం ఒక వింత జీవి గురించి తెలుసుకుందాం

ఆ జీవి పేరు     ::  భార్య

1.ఇది ఒక వింత జీవి ఇది మనకు ఎల్లప్పుడూ tv ముందు కనపడుతుంది

2.ఈ జీవికి ఇష్టమైన ఆహారం భర్తల మెదడు

3.ఈ జీవి నీళ్ళు తక్కువ రక్తం ఎక్కువ తాగుతుంది

4.ఈ జీవి ఎల్లప్పుడూ అలగడం అనే నాటకం చేస్తూ కనపడుతుంది

5.ఈ జీవి ఉపయోగించే అస్త్రం ఏడవటం ఎమోషనల్ బ్లాక్మయిల్

6.ఈ జీవి వల్ల వచ్చే రోగాలు టెన్సన్ దీనికి ఇప్పటి వరకు మందు లేదు

7.ఈ జీవితో చాల చక్కగా వ్యవహరించండి

భారత ప్రభుత్వం ద్వార నియమించబడిన విషయం

Happy wife day

మొత్తం రామాయణం ఈ జీవి మీదే ఆధారపడి ఉంది

లక్మణుడు తన భార్యను ఇంటి వద్ద వదిలి రాముని వెంట వెళ్ళాడు

రావణుడు సీతను  ఎత్తుకుపోయి ఇరుక్కుపోయాడు

సుగ్రీవుడు శ్రీరాముని వెంటాయెందుకు వెళ్ళాడంటే
అతనికి అతని భార్య వాలి దగ్గర నుండి వాపస్ కావాలి కనుక

హనుమంతునికి భార్య లేదు కాని ఇంకొకరి భార్య కోసం లంకను తగల పెట్టాడు

శ్రీ రామునికి సీత కావాలి కనుక 10 రోజులు నిరంతర యుద్ధం చేయవలసి వచ్చింది

చివరికి ఏం జరిగింది
ఎవరి భార్య కోసం ఇంత రామాయణం జరిగిందో ఆవిడ
   Under ground 
  అయిపోయింది

ఇపుడు ఆలోచించండి ఇంత దారుణం ఎవరి వల్లజరిగింది

ఎందుకంటే దశరతునికి ముగ్గురు భార్యలు కనుక

Moral::పురాతన కలం నుండి  భార్యల ప్రపంచమే నడుస్తూ వచ్చింది

భగవంతులే భార్యల వాళ్ళ కష్టాలు పడ్డారో

మనం ఎంత మానవులం

సృష్టి 
ఆడవాళ్లకు అందం ఇచ్చింది
చక్కటి నవ్వు ఇచ్చింది
చందమామ లాంటి మొహం
చేప లాంటి కళ్ళు
నెమలి లాంటి నడక
చక్కటి కురులు
కోకిల లాంటి గొంతు
ముద్దబంతి పువ్వు లాంటి సిగ్గు
గులాబీ పువ్వు లాంటి పెదాలు
తేనే లాంటి తియ్యదనం
ప్రేమ పంచె మనసు
ఇంకా ఏంటో తెలుసా
ఇవన్నీ ఇచ్చిన దేవుడు
ఏం చేసాడో తెలుసా

కత్తెర లాంటి నాలుకను ఇచ్చాడు
మొత్తం నాశనం చేసాడు
ప్రతి నిముషం కావు కావు కావ్ కాకి లాగా పొద్దున్న లేస్తే చాలు గొడవ పొద్దంత పని చేసి వస్తే చాలు గొడవ

ఈ విషయం ప్రతి ఒక భర్త కి ఎంజాయ్ చేయండి ఇంకా తెలియ చేయండి

పెళ్లికాని వాలు చల్లగా జీవించండి
పెళ్లి ఐన వాళ్ళు అనుభవించండి
పెళ్లి ఐన వాళ్ళ అనుభవాలు తెలుసుకోండి
పెళ్లి ఐన తరువాత బెడ్రూం ఎలా మెరుస్తుందో  ఆలోచించుకోండి

3 సంవత్సరాల వరకు

పెర్ఫ్యూమ్
చాక్లేట్
స్ట్రాబెరి
గ్రేప్స్

3 సంవత్సరాల తరువాత 
జాన్సన్ పౌడర్
జాన్సన్ క్రీం
బేబీ లోషన్
హగ్గీస్ డైఫెర్


15 సంవత్సరాల తరువాత

జండుబామ్
విక్స్
అయోడెక్స్
మూవ్

40 సంవత్సరాల తరువాత

అగర్బత్తి
ధూపబత్తి

మగవాడి పద్దతులు ఎలా మారుతాయో పరీక్షించండి

పెళ్ళికి ముందు. --- hero no.1
పెళ్లి తరువాత  . --- kooli no .1

పెళ్ళికి ముందు .-నేను ప్రేమిస్తున్న
పెళ్లి తరువాత .-నేను ఎందుకింత పాపంచేసా

పెళ్ళికి ముందు:ప్రియ నన్ను విడిచి వెళ్ళకు
పెళ్లి తరువాత:నా ప్రాణం తినకు
పెళ్ళికి ముందు:నిన్ను విడిచి నేనుండలేను

ఈ సందేశం whatsup లో ఒక ధమాకా గ మిగిలి పోవాలి
ప్రతి మొగవాళ్ళకు తెలియ చేయండి

మీ ఆశీశ్శులతో మీ శ్రేయోభిలాషి

������������������
��HAPPY WIFE'S DAY��
������������������